Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- A professor at Symbiosis University's Nagpur campus was placed on forced leave after sending inappropriate messages to a former student, urging her to follow Islamic religious practices. Student unions protested the incident, and a high-power committee was formed to investigate, though no formal police case has been registered as the student and her father declined to file a complaint.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
నాగపూర్: సింబయాసిస్ యూనివర్సిటీకి చెందిన నాగపూర్ క్యాంపస్‌లోని ఓ ప్రొఫెసర్(Symbiosis Professor)పై వేటు పడింది. ఆ క్యాంపస్‌లో చదువుకున్న మాజీ విద్యార్థినికి.. ప్రొఫెసర్ చేసినట్లు తేలింది. ఇస్లామిక్ మత విధానాలను ఫాలో అవ్వాలని ఆ ప్రొఫెసర్ తన మెసేజ్‌ల్లో కోరినట్లు గుర్తించారు. దీంతో అతన్ని బలవంతపు లీవ్‌పై పంపినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ ప్రవర్తన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే సదరు ప్రొఫెసర్ ఇప్పటికే తన పోస్టుకు రాజీనామా చేసినట్లు…
అయితే ఈ ఘటనలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆరు నెలల క్రితమే ఆ స్టూడెంట్ వర్సిటీ వదిలి వెళ్లింది. నాగపూర్ సిటీ పోలీసులు రిక్వెస్ట్ చేసినా ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. ఆమె తండ్రి కూడా ఫిర్యాదుకు నిరాకరించాడు. ఆ అనుచిత మెసేజ్‌లకు చెందిన ఆధారాలను చూపెట్టలేకపోయారు. అసభ్యకరమైన మెసేజ్‌లే కాకుండా.. ఇస్లామిక్ మత ఆచారాలను ఫాలో అవ్వాలంటూ విద్యార్థిని సదరు ప్రొఫెసర్ ఎంకరేజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా ఏబీవీపీ, వీహెచ్‌పీ ఆందోళన చేపట్టాయి.