Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తాడికొండకు సమీపంలో అమరావతి రైల్వేస్టేషన్
By Eenadu1 min read at Eenadu
In brief
రైల్వే అధికారులు ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు, దీనివల్ల అమరావతి రైల్వేస్టేషన్ నిర్మాణ ప్రాంతం తాడికొండకు సమీపంలో మారింది.
ఈ లైన్ పొడవు 56.53 కి.మీ. నుంచి 58.10 కి.మీ.కు పెరిగింది. కొప్పురావూరు సమీపంలో రైల్వే మెగా కోచ్ టెర్మినల్ నిర్మాణానికి 230 ఎకరాలు కేటాయించాలని సీఆర్డీఏని రైల్వేశాఖ కోరింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇన్నర్ రింగ్‌రోడ్డు కారణంగా స్వల్పంగా మారిన ఎర్రుపాలెం-నంబూరు రైల్వే ఎలైన్మెంట్ నాలుగు క్రాసింగ్ స్టేషన్లు, ఐదు హాల్ట్ స్టేషన్లు
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి మీదుగా నిర్మించనున్న ఎర్రుపాలెం-నంబూరు రైల్వేలైన్ ఎలైన్మెంట్ స్వల్పంగా మారింది. తొలుత ఖరారైన ఎలైన్‌మెంట్‌లో ఒకచోట ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కలుస్తుండటంతో రైల్వే అధికారులు ఈ మార్పులు చేశారు. దీనివల్ల అమరావతి రైల్వేస్టేషన్ నిర్మాణ ప్రాంతం మారింది. తాజా ఎలైన్మెంట్ ప్రకారం తాడికొండకు సమీపంలో అమరావతి ప్రధాన రైల్వేస్టేషన్‌ను నిర్మించనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)