Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Taekwondo competitions | ఎస్జీఎఫ్ఐ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో క్యూరియస్ అథ్లెట్ల ప్రతిభ
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Under-17 Taekwondo athletes from the Curious Taekwondo Academy in Nizamabad district won four medals at the SGFI State-level competitions in Vikarabad district and were selected for the National-level tournament in Srinagar.
Officials and the academy's founder congratulated the athletes, praising their discipline and dedication for bringing pride to Nizamabad and Telangana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Taekwondo competitions | కంటేశ్వర్, అక్టోబర్ 25 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్టోబర్ 12 నుంచి 14 వరకు వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-17 బాలబాలికల తైక్వాండో పోటీలు, ఎంపికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఐదుగురు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించారు. కాగా, మూడు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకంతో మొత్తం నాలుగు పతకాలు సాధించి అకాడమీకి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ పోటీల్లో హర్ష్ పాండ్రే అండర్-17 బాలుర 51 కిలోల విభాగం, అమన్ సింగ్ అండర్-17 బాలుర 59…
క్రీడాకారులను అభినందించిన జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులను జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపిక కావడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి, నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి అలివేణి మంగ, ఎస్జీఎఫ్ పరిశీలకుడు ఈశ్వర్, ఛాంపియన్స్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అజ్మత్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)