Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తైవాన్ సదస్సులో విక్రమ్ దేవ్ వర్సిటీ డైరెక్టర్ ప్రజెంటేషన్
By Eenadu1 min read at Eenadu
In brief
జయపురం విక్రమ్ దేవ్ యూనివర్సిటీ డైరెక్టర్ హృషికేష్ సేనాపతి తైవాన్లో జరిగిన అంతర్జాతీయ సింపోసియంలో పాల్గొన్నారు.
తైవాన్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మరియు భారత్కు చెందిన ఐసీఎస్ఎస్ఆర్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.
సేనాపతి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, గణితం అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారని, ఇలాంటి సదస్సుల వల్ల భారత్, తైవాన్ మధ్య విద్య, పరిశోధన, జ్ఞాన మార్పిడికి కొత్త అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జయపురం: తైవాన్లో జరిగిన అంతర్జాతీయ సింపోసియంలో జయపురం విక్రమ్ దేవ్ యూనివర్సిటీ డైరెక్టర్ హృషికేష్ సేనాపతి ఈనెల 20న పాల్గొన్నారు. తైవాన్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్, భారత్కు చెందిన ఐసీఎస్ఎస్ఆర్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. తైవాన్ నార్మల్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, గణితం అంశాలపై సేనాపతి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇలాంటి సదస్సుల వల్ల భారత్, తైవాన్ మధ్య విద్య, పరిశోధన, జ్ఞాన మార్పిడికి కొత్త అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ సభ్యులు సేనాపతిని బధవారం అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)