Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TD Janardhan: షాంఘైలో కోఆపరేటివ్ అలయన్స్ సమావేశం.. హాజరైన తెదేపా నేత టీడీ జనార్దన్
By Eenadu1 min read at Eenadu
In brief
షాంఘైలో 'ఆల్ చైనా ఫెడరేషన్ ఆఫ్ సప్లై అండ్ మార్కెటింగ్ కోఆపరేటివ్స్' ఆధ్వర్యంలో 'గ్లోబల్ బోర్డు మీటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ అలయన్స్' సమావేశం జరుగుతోంది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీ జనార్దన్ పాల్గొన్నారు.
సహకార రంగ అభివృద్ధి, అమలు చేస్తున్న వినూత్న పథకాల అమలును ప్రస్తావిస్తూ టీడీ జనార్దన్ ఒక అధ్యయన పత్రాన్ని సమర్పించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
షాంఘై: ‘ఆల్ చైనా ఫెడరేషన్ ఆఫ్ సప్లై అండ్ మార్కెటింగ్ కోఆపరేటివ్స్’ (ACFSMC) సంస్థ ఆధ్వర్యంలో చైనాలోని షాంఘై నగరంలో ‘గ్లోబల్ బోర్డు మీటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ అలయన్స్’ సమావేశం జరుగుతోంది. సహకార రంగంలో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులు, సహకార రంగ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు, బోర్డు సభ్యులు చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆప్కాబ్ మాజీ ఛైర్మన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్, సహకార రంగంలో విశేష అనుభవం ఉన్న తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు టీడీ జనార్దన్ పాల్గొన్నారు. భారత్లో సహకార వ్యవస్థకు శతాబ్దానికి పైగా ఘన చరిత్ర ఉందని, ఈ రంగాన్ని విస్తరించాలని మహాత్మా గాంధీ పదేపదే చెప్పేవారని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సహకార రంగంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న వినూత్న పథకాల అమలును ప్రస్తావించడంతో పాటు అధ్యయన పత్రాన్ని టీడీ జనార్దన్ సమర్పించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)