Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
టపాసుల పేలుడులో 150 మందికి పైగా గాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
According to various hospital doctors, over 150 people were injured in Bangalore during Diwali celebrations on Monday night.
A large number of these injuries involved damage to the eyes, with many of the injured being children.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగుళూరు (చిత్రదుర్గం): దీపావళి పండుగ సందర్భంగా సోమవారం రాత్రి టపాసులు పేల్చినపుడు బెంగళూరులో 150 మందికి పైగా గాయపడినట్లు వివిధ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ముఖ్యంగా పేలుడు సందర్భములో వంద మందికి పైగా కళ్లకు హాని జరిగిందని పేర్కొన్నారు. బెంగుళూరులోని మింటో ఆస్పత్రిలో 30 మంది, ప్రభ కంటి ఆసుపత్రిలో 15 మందికి, శంకర్ కంటి ఆసుపత్రిలో 30 మందికి, అగర్వాల్ ఆసుపత్రిలో 10 మందికి, ఇతర ఆసుపత్రులలో సుమారు 40 మందికి కళ్లకు చికిత్స చేసినట్లు తెలిపారు. గాయపడినవారిలో అధిక శాతం మంది పిల్లలు కావడం, వారి కంటి చూపునకు హాని జరగడం ఆందోళన కలిగించే విషయం. వెలుగుల పండగ జీవితాలలో వెలుగును నింపడానికి బదులుగా పలువురి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)