Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that the government is facing criticism for delaying the appointment of qualified staff in SC residential schools, instead holding teaching staff responsible for administrative failures.
Student unions and teachers allege that a lack of promotions and the appointment of junior in-charge principals have led to a crisis in the school system, highlighted by a recent student suicide.
Teachers are demanding the immediate review of promotion policies by Minister Adluri Laxman to resolve the ongoing crisis.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకులాల్లో అర్హతలున్న, సరిపడా సిబ్బందిని నియమించకుండా తాత్సారం చేస్తున్న సర్కార్ తప్పు జరిగితే మాత్రం సిబ్బందినే . సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా వార్డెన్లు ఉన్నారు. అయితే గురుకులాల నిర్వహణకు మాత్రం వార్డెన్లను నియమించలేదు. గురుకుల ప్రిన్సిపాల్ వార్డెన్‌గా కొనసాగుతున్నారు. ప్రిన్సిపాల్‌కు సహాయకారిగా, డిప్యూటీ వార్డెన్‌గా గురుకులంలోని టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) వ్యవహరించాల్సి ఉంటుంది.
రొటేషన్ పద్ధతిలో గురుకులంలోని టీజీటీ, పీజీటీలకు డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను ఆయా గురుకుల సొసైటీలు కేటాయిస్తూ వస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు అక్కడే ఉండి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా చూడడం డిప్యూటీ వార్డెన్ల బాధ్యత. టీచింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీలో గతంలో ఏసీటీ (అసిస్టెంట్ కేర్ టేకర్)లను ఔట్సోర్సింగ్ విధానంలో పలుచోట్ల నియమించారు. అయితే ఆశించినమేరకు బడ్జెట్ లేదని చెప్తూ ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు ఉన్న ఏసీటీలను తొలగించారు. డిప్యూటీ వార్డెన్ విధులను ఇష్టారీతిన నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)