Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Tata trust: చంద్రశేఖరన్ వారసుడి వేటకు అప్పుడు అంతా అంగీకరించారు: ఖంబటా
By Eenadu2 min read at Eenadu
In brief
టాటా సన్స్ ఛైర్మన్ పదవిపై వివాదం ముదురుతున్న తరుణంలో, మాజీ ట్రస్టీ డారియస్ ఖంబటా నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు.
వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ, తాను వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించడం లేదని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17న తీసుకున్న నిర్ణయాలపైనే తన అభ్యంతరాలు ఉన్నాయని, చంద్రశేఖరన్ సేవపై కాదని ఆయన స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: టాటాసన్స్ (Tata Sons) ఛైర్మన్ పదవిపై వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో టాటా మాజీ ట్రస్టీ, న్యాయవాది డారియస్ ఖంబటా (Darius Khambata) నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. చంద్రశేఖరన్ పునఃనియామకంపై ట్రస్టీ వేణు శ్రీనివాసన్ వైఖరిని ఆయన ప్రశ్నించారు. టాటా ట్రస్టుల్లో అంతర్గత విభేదాలు ముదురుతోన్న వేళ ఈ లేఖ వెలువడటం గమనార్హం.
‘‘ఆగస్టు 12వ తేదీన చంద్ర (చంద్రశేఖరన్) పునఃనియామకం కోరడంలేదని ప్రకటించారు. ఆయన కోరికను గౌరవించాలని 13వ తేదీన జరిగిన సమావేశంలో మీ ఇద్దరితో సహా (వేణు, విజయ్సింగ్) అందరం నిర్ణయించాం. కొత్త ఛైర్మన్ కోసం సెలక్షన్ కమిటీని సిద్ధం చేసే పని మొదలుపెట్టాం. అయితే సెప్టెంబర్ 3వ తేదీన నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) సమావేశం అయినప్పుడు చంద్రశేఖరన్నే కొనసాగించాలని.. ఆయన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరింది. ఆ సమయంలో.. ఆగస్టులో ట్రస్టీల ఏకగ్రీవ నిర్ణయాన్ని ఎన్ఆర్సీ దృష్టికి వేణు తీసుకొచ్చారా..?’’ అని ఖంబటా ప్రశ్నించారు. సెప్టెంబర్ 3 నాటి ఎన్ఆర్సీ నిర్ణయంతో సెప్టెంబర్ 17న టాటా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)