Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TDP: మహిళలకు అండగా నిలబడిన ఘనత ప్రధాని మోదీదే: తెదేపా
By Eenadu2 min read at Eenadu
In brief
తెదేపా పక్షనేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, రామ్మోహన్నాయుడు దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల గురించి మాట్లాడారు.
ప్రస్తుత జనాభా లెక్కల ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని వారు పేర్కొన్నారు.
అలాగే ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: కేంద్రం అన్నీ ఆలోచించే డీలిమిటేషన్ బిల్లు తెచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, లోక్సభలో తెదేపా పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ‘‘డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు తెచ్చేందుకు కేంద్రం తీవ్రంగా కసరత్తు చేసింది. కీలక సమయంలో మహిళలకు రాజకీయంగా అండగా ఉండాలి. 2029లోనే మహిళలకు ఈ బిల్లు ఫలాలు దక్కుతాయి. ప్రస్తుత జనాభా లెక్కల ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు పూర్తి మద్దతిస్తున్నాం. ఈ బిల్లులు దేశంలో అనేక సంస్కరణలు తెస్తాయి.
ఈ బిల్లుతో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. మొన్నటి ఏపీ ఎన్నికల్లో 10లో 8 చోట్ల మహిళా మేయర్లు గెలిచారు. మహిళా నాయకత్వం మరింత పెరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీ పరంగా మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని లోకేశ్ స్పష్టంగా చెప్పారు. మహిళా అభ్యర్థుల సంఖ్య చూస్తేనే తెదేపా వైఖరి ఏమిటో తెలుస్తుంది. అనేక అడ్డంకులు అధిగమించి ఈ బిల్లులు తెచ్చారు. కచ్చితంగా పాస్ అవుతాయి. మహిళలకు అండగా నిలబడిన ఘనత ప్రధాని మోదీదే’’ అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)