Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
టీడీపీ అభ్యర్థి చెవికొరికేసిన వైసీపీ అభ్యర్థి! - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
అన్నమయ్య జిల్లా తూముకుంటలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో టీడీపీ వార్డు అభ్యర్థి రఘుపతి నాయుడిపై వైసీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు దాడి చేసి చెవి కొరికాడు.
ఈ ఘటనలో బాధితుడి చెవిలోని కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది.
బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
అన్నమయ్య జిల్లా తూముకుంటలో నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తతటీడీపీ వార్డు అభ్యర్థి చెవి కొరికిన వైసీపీ నాయకుడుబాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులునిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంటలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో వివాదం హింసాత్మకంగా మారింది. తూముకుంట గ్రామ పంచాయతీలో టీడీపీ తరఫున వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు రఘుపతి నాయుడు నామినేషన్ వేసేందుకు వచ్చాడు.ఆ సమయంలో అక్కడకు చేరుకున్న వైసీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన రామ్మోహన్ నాయుడు, రఘుపతి నాయుడిపై దాడి చేసి ఆయన కుడి చెవిని బలంగా కొరికేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రఘుపతి నాయుడికి…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)