Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తెల్లకాగితాలపై సంతకాలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రౌడీ రాజకీయం: భూమన
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- YCP leader Bhumana Karunakar Reddy accused the TDP of engaging in 'rowdy politics' during local body elections, alleging that nomination forms were being signed on blank papers. He demanded that the Election Commission issue clear guidelines and record video evidence for any withdrawals to prevent fraud.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ చేస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పోలీసులతో పాటు రిటర్నింగ్ అధికారులను కూడా కొనేశారంటూ ఆరోపించారు. నామినేషన్ల సమయంలో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అన్నారు. వైసీపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోరని స్పష్టం చేశారు.