Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
TGSRTC బంపర్ ఆఫర్.. ప్రయాణికులకు 9 రకాల భారీ రాయితీలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
TGSRTC announced a 9-point discount offer on monthly season tickets starting November 14, 2026.
The revised rules remove distance limits, introduce combi-tickets, and offer free Sunday travel in select cities.
Women will also benefit from a 25% reduction in toll charges, while passengers buying longer-term passes receive extra validity days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
హైదరాబాద్: రోజువారీ బస్సు ప్రయాణాన్ని మరింత పొదుపుగా.. సులభంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ప్రయాణికులకు అందించింది. సంస్థ తమ నెలవారీ సీజన్ టికెట్ (MST) పథకం కింద 9 అదనపు సౌకర్యాలు, ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు 2026, నవంబర్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు నిత్య ప్రయాణికులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఎంతో .
ఈ నూతన నిర్ణయాల ప్రకారం, నెలవారీ సీజన్ టికెట్ల జారీకి ఇప్పటివరకు ఉన్న దూర పరిమితిని టీజీఎస్ ఆర్టీసీ పూర్తిగా తొలగించింది. నిర్దేశించిన రూట్ మరియు ఛార్జీల నిబంధనలకు లోబడి, ప్రయాణికులు ఇకపై ఎలాంటి దూర పరిమితి లేకుండా నెలవారీ సీజన్ టికెట్లను పొందవచ్చు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)