Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TTD: తితిదే 2027 క్యాలెండర్లు, డైరీల ఆన్లైన్ బుకింగ్కు అవకాశం
By Eenadu1 min read at Eenadu
In brief
TTD announced that devotees can book the 2027 calendars and diaries online through its official website.
It also stated that the items are available at 12 TTD sales counters in Tirupati, Tirumala, Tiruchanur, and other cities.
Additionally, TTD cancelled certain scheduled arjitha sevas on the 16th of this month due to the Pushpayaga Mahotsavam.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరుపతి (తితిదే), న్యూస్టుడే: తితిదే ముద్రించిన 2027 క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్లైన్లో సులభంగా బుక్ చేసుకునేందుకు తితిదే అవకాశం కల్పించింది. https://ttdevasthanams.ap.gov.in/home/dashboard, https://tirupatibalaji.ap.gov.in/#/userLogin వెబ్సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని తితిదే ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, హిమాయత్నగర్తో పాటు విజయవాడ, చెన్నై, వేలూరు, బెంగళూరు, దిల్లీ, ముంబయి నగరాల్లోని తితిదే సమాచార కేంద్రాల్లోనూ విక్రయిస్తున్నట్లు…
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ వేడుకకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ కారణంగా 16న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)