Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తుమ్మిడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్ర, తెలంగాణ సీఎంల భేటీ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Maharashtra Chief Minister Devendra Fadnavis and Telangana Chief Minister Revanth Reddy met in Mumbai to discuss increasing the height of the Tummidihetti barrage.
The meeting follows Telangana's efforts to raise the barrage's height to 152 meters to secure irrigation and drinking water for the Adilabad and Karimnagar districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎ -దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడి హెట్టి బ్యారేజ్ ఎత్తుపై చర్చి్స్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 ఆగస్టు 23న కుదుర్చుకున్న ఒప్పందంలో బ్యారేజీ నీటిమట్టాన్ని కేవలం +148 మీటర్లకే పరిమితం చేసి, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపైనే శ్రద్ధ పెట్టి తుమ్మిడిహెట్టిని పూర్తిగా పక్కన పడేసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలకు సాగు, తాగునీటి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా గరిష్ట నీటిని తరలించి, విద్యుత్ వ్యయాన్ని తగ్గించేలా +152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని సర్కారు పట్టుబడుతోంది. ఈ దిశగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కార్యాచరణను వేగవంతం చేసేందుకు ఏప్రిల్ 29న సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. మహారాష్ట్రతో…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)