Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పీ
By Eenadu1 min read at Eenadu
In brief
Bhadrachalam District SP Rohit Raju inspected free training classes for SI and Constable jobs conducted by the police department and Singareni organization.
He advised the aspirants to fully utilize the free training opportunity provided by the government and to maintain discipline, punctuality, and continuous practice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భద్రాద్రి: పోలీస్ ఉద్యోగాల సాధనకు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో అవసరమని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ, సింగరేణి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సమయపాలనతో పాటు నిరంతర సాధన అలవర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని కష్టపడి చదివి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)