Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఉద్యోగం పోయిందనే బాధలో టెక్కీ.. పిల్లాడితో ఆఫీసుకు రానివ్వని ఐటీ కంపెనీ!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A techie who recently lost his job shared on Reddit that he was not allowed to bring his two-year-old son inside the corporate office to return his company laptop on his last day, despite his requests and lack of childcare.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఉద్యోగం ఊడిపోయిన బాధతో మానసికంగా కుంగిపోయిన ఒక టెక్కీకి.. తాను పనిచేసిన కార్పొరేట్ కంపెనీ వేదనను మిగిల్చాయి. ఉద్యోగం పోయిన బాధలో ఆఫీస్కు వెళ్లిన అతనికి, కనీసం తన రెండేళ్ల చిన్నారితో లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతి నిరాకరించారు. మానవత్వం మరిచి కఠినంగా వ్యవహరించే ఐటీ కంపెనీల తీరుపై రెడ్డెట్ వేదికగా సదరు వ్యక్తి పంచుకున్న అనుభవం తాలూకు ఆవేదన ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది.
రెడిట్ కమ్యూనిటీలో ‘rockpaperblr’ అనే యూజర్ తన ఆవేదనను పంచుకున్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కంపెనీ లాప్టాప్ను తిరిగి ఇచ్చేందుకు అతను తన రెండేళ్ల బాబుతో కలిసి ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో భార్య ఉద్యోగానికి వెళ్లడం, ఇంట్లో అతడిని చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో చిన్నారిని తీసుకెళ్లడం మినహా అతనికి వేరే మార్గం లేకపోయింది. కేవలం 5 నిమిషాల్లో లాప్టాప్ ఇచ్చి వచ్చేయవచ్చని, చివరి రోజే కదా అని అతను ఎంత బతిమలాడినా సెక్యూరిటీ సిబ్బంది అంగీకరించలేదు. చిన్నారిని లోపలికి అనుమతించేందుకు కంపెనీ రూల్స్ ఒప్పుకోవని తేల్చిచెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)