Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
UGC-NET 2026|: యూజీసీ నెట్ 2026.. సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
By Eenadu1 min read at Eenadu
In brief
ఎన్టీఏ యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్షకు సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ను గురువారం మధ్యాహ్నం ప్రకటించింది.
డిసెంబర్ 14 నుంచి 18 వరకు, డిసెంబర్ 21వ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్ష జరుగుతుందని తెలిపింది.
దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు, నవంబర్ 23న సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల కానున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
UGC NET December 2026 | ఇంటర్నెట్ డెస్క్: యూజీసీ నెట్ (డిసెంబర్ సెషన్) పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎన్టీఏ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించి సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ను గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు, డిసెంబర్ 21వ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో ఈ పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. దాదాపు 10లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)