Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ultra Processed Food: అల్ట్రా ప్రాసెస్డ్ తగ్గిస్తే పేగు.. బాగు
By Eenadu3 min read at Eenadu
In brief
Medical researchers in Australia analyzed the health and dietary details of over 4.6 million people over 18.8 years and found no significant difference in colorectal cancer risk between those who ate high amounts of ultra-processed foods and those who ate low amounts, though experts noted that such foods are linked to other health issues like high blood pressure and diabetes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాఠశాల నుంచి పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా ఆకలి అంటారు. దీంతో పక్క షాపులో తెచ్చి చిరుతిళ్లు తినిపిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవనంలో ప్యాకెట్లలో లభించేే ఆహార పదార్థాలు నిత్య జీవితంలో భాగమయ్యాయి. ఇదంత మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా పేగు క్యాన్సర్ రాకూడదంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారానికి దూరంగా ఉండాలంటారు. అయితే ప్రాసెస్ చేసిన ప్రతి ఆహారమూ ఒకే రకమైన దుష్ప్రభావాన్ని కలిగించదని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ నివారణకు కేవలం ఆహార మార్పే సరిపోదనీ వివరించారు. ఏదేమైనా పండ్లు, తృణ ధాన్యాలు, పీచు అధికంగా ఉండే సహజ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ముప్పు కొద్దిగానైనా…
ఆహారాన్ని అధికంగా ప్రాసెస్ చేసి, రుచి, రంగు, నిల్వ సమయాన్ని పెంచేందుకు పలు పదార్థాలు కలిపి తయారు చేసేవాటిని అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారంగా పరిగణిస్తారు. ప్యాకెట్ చిప్స్, కొన్ని రకాల బిస్కెట్లు, శీతల పానీయాలు, ఇన్స్టంట్ నూడుల్స్, కూల్డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు, క్యాండీలు, ఐస్క్రీమ్లు, ప్యాకేజ్డ్ బ్రెడ్, హాట్ డాగ్స్, ప్రాసెస్డ్ మాంసం ఇందుకు ఉదాహరణలు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


