Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ జట్లకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి మాట్లాడుతూ, 12వ సీనియర్ ఇంటర్ డిస్టిక్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కోసం ధర్మవరం పట్టణానికి చెందిన ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని తెలిపారు.
ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా ఈ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
విశాలాంధ్ర ధర్మవరం;;రాష్ట్ర స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం పట్టణంలో నవంబరు 26 తేదీ నుండి 28 తేదీ వరకు జరిగే 12వ సీనియర్ ఇంటర్ డిస్టిక్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన బాలికలు నిక్యశ్రీ, .యశస్విని, అలేఖ్య, వైష్ణవి బాలుర విభాగంలో వీర సంజయ్ కుమార్ రెడ్డి, లక్ష్మీ నరసింహ పట్టణానికి చెందిన ఆరుగురు (06)బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ, శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు.…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)