Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉపవాసం తర్వాత బరువు పెరగకుండా..
By Eenadu||3 min read at Eenadu
In brief
Experts warn that breaking a long fast after Navaratri can lead to rapid weight gain and digestive issues due to the sudden consumption of heavy, unhealthy foods.
The article advises gradually returning to a normal diet, focusing on fiber, probiotics, and light exercise to manage weight and restore digestive capacity.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దసరా శరన్నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో సేవించిన వారంతా ఉపవాస దీక్షలు ముగించుకొని సాధారణ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. అయితే ఇలా ఉపవాసం పూర్తయ్యాక కొంతమందిలో త్వరితగతిన బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
దసరా శరన్నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో సేవించిన వారంతా ఉపవాస దీక్షలు ముగించుకొని సాధారణ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. అయితే ఇలా ఉపవాసం పూర్తయ్యాక కొంతమందిలో త్వరితగతిన బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఆహారం విషయంలో చేసే కొన్ని పొరపాట్లే ఇందుకు కారణమంటున్నారు. ఒక్కోసారి ఇవి జీర్ణవ్యవస్థ పైనా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు. మరి, ఇంతకీ ఉపవాసం ముగిశాక బరువు పెరగడానికి గల కారణాలేంటి? ఈ సమయంలో బరువును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)