Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఉరవకొండ సర్పంచ్ అభ్యర్థిగా పెద్దకోట్ల రాజేష్ నామినేషన్ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పెద్దకోట్ల రాజేష్ టీడీపీ మద్దతుతో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగుతున్నట్లు రాజేష్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టీడీపీ మద్దతుతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిగా పెద్దకోట్ల రాజేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్కు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు సంపూర్ణ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)