Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సర్పంచి, ఉపసర్పంచి అభ్యర్థుల ప్రత్యేక పూజలు
By Eenadu1 min read at Eenadu
In brief
వరికుంటపాడు పంచాయతీలో రెండో విడత సర్పంచి ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
సర్పంచి అభ్యర్థి పోలిబోయిన నాగేశ్వరి, ఉప సర్పంచి అభ్యర్థి బొడ్డు వెంకటేశ్వర రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
ఆ తర్వాత వారు తమ అభిమానులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళ్లారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వరికుంటపాడు: రెండో విడత సర్పంచి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభం అవడంతో అభ్యర్థులు తమ నామ పత్రాలను కేటాయించిన కేంద్రాలలో దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు పంచాయతీ సర్పంచి అభ్యర్థి పోలిబోయిన నాగేశ్వరి, ఉప సర్పంచి అభ్యర్థి బొడ్డు వెంకటేశ్వర రెడ్డి నామినేషన్ పత్రాలను వరికుంటపాడు కేంద్రంలో దాఖలు చేసేందుకు దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. నామినేషన్ పత్రంపై అభ్యర్థి సంతకం చేసి నామినేషన్ కేంద్రానికి తమ అభిమానులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)