Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉరి వేసుకుని ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
By Eenadu1 min read at Eenadu
In brief
A 16-year-old intermediate student named Madheer Kumar committed suicide by hanging in Singarajupalli village, Hanumakonda district, on Tuesday, three days after returning home for Diwali.
His body was recovered by local villagers and the Damar SI, and subsequently moved to MGM hospital.
The exact reasons for the student's suicide remain unknown.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దామెర: ఉరివేసుకొని ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి మధీర్ కుమార్ (16) హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం దీపావళి పండుగ కోసం ఇంటికి వచ్చిన మధీర్ కుమార్ మంగళవారం ఉదయం బయటికి వెళ్లి వస్తానంటూ వెళ్లి గ్రామ శివారులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని రోదించారు. సమాచారం అందుకున్న దామెర ఎస్సై వీరభద్రరావు మృతదేహాన్ని అక్కడి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)