Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
US Aviation Team: భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష
By Eenadu2 min read at Eenadu
In brief
The US Federal Aviation Administration (FAA) team is visiting Delhi for a five-day assessment of India's Directorate General of Civil Aviation (DGCA) to verify compliance with international aviation safety standards.
The DGCA officials stated that the team is expected to ask over 200 questions regarding institutional capacity, trained personnel, and regulatory laws.
India is making significant efforts to maintain its Category 1 rating under the FAA's International Aviation Safety Assessment (IASA) program, which allows Indian airlines to expand services into the US.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: అమెరికాకు (USA) చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) బృందం సోమవారం దిల్లీ రానుంది. ఐదు రోజుల పాటు భారత్లో పర్యటించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అవసరమైన నియంత్రణ చట్టాలను కలిగి ఉందో లేదో పరిశీలించనుంది. శిక్షణ పొందిన సిబ్బంది, సంస్థాగత సామర్థ్యాలు ఉన్నాయో లేదో పరీక్షించనుంది. దాదాపు 200కుపై ప్రశ్నలకు ఎఫ్ఏఏ సమాధానాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు డీజీసీఎ వర్గాలు వెల్లడించాయి. ఎఫ్ఏఏ నిర్వహించే ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ (ఐఏఎస్ఏ)లో కేటగిరి 1 స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు…
అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా డీజీసీఏ వ్యవహరిస్తుందా.. లేదా? అనే అంశంపై ఎఫ్ఏఏ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) భద్రత ప్రమాణాలను డీజీసీఏ సమర్థంగా అమలు చేస్తుందో లేదో పరిశీలిస్తుంది. దేశ విమానయాన చట్టాలు, పౌర విమానయాన కార్యకలాపాలను నియంత్రించే నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, సిబ్బంది సాంకేతిక అర్హతలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. విమాన సిబ్బందికి లైసెన్సులు, విమాన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు పటిష్ఠ వ్యవస్థలు ఉన్నాయో లేదో ఆరా తీస్తుంది. ఎయిర్ లైన్స్ కార్యకలాపాలను నియంత్రించేందుకు, ఉల్లంఘనల గుర్తింపు, చర్యల గురించి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)