Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Far-right activist Jake Lang and his supporters disrupted a US Diwali celebration in Seattle, holding signs calling for the deportation of 'dot heads', according to the article.
Representative Pramila Jayapal condemned the protest, calling it a racist display that has no place in the country.
The article also notes Lang's past involvement in the January 6 Capitol riot and his subsequent release from prison.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూయార్క్: అమెరికాలోని సియాటిల్‌లో దీపావళి(US Diwali) వేడుకను అడ్డుకున్నారు. అమెరికా ఫార్ రైట్ కార్యకర్త జేక్ లాంగ్, తనతో కలిసిన కొందరు గ్రూపు సభ్యులు .. దీపావళి పండుగ సంబరాలను అడ్డుకున్నారు. కార్యక్రమం వద్ద ప్లకార్డులు పట్టుకున్నారు. డాట్ హెడ్స్‌ను డిపోర్ట్ చేయాలని లాంగ్ ప్లకార్డు ప్రదర్శించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు అతన్ని భౌతికంగా నిలువరించారు. తన ఎక్స్ అకౌంట్లో లాంగ్ కొన్ని ఫోటోలను పోస్టు చేశారు. హిందువులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌లో డెమోక్రటిక్ పార్టీ గెలవడానికి హిందువులే కారణమని ఆయన ఆరోపించారు.
వైట్ రిప్లేస్మెంట్ అనే సంస్థకు లాంగ్ అధిపతిగా ఉన్నారు. అమెరికా క్యాపిటల్ హిల్‌పై 2021 జనవరి ఆరో తేదీన జరిగిన ఘటనలోనూ అతను ఉన్నాడు. నాలుగేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. ట్రంప్ అతనికి క్షమాభిక్ష పెట్టారు. దీంతో అతను 2025లో రిలీజ్ అయ్యాడు. రెండు రోజుల క్రితమే శ్వేత సౌధంలో ట్రంప్ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)