Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉత్కృష్ట సేవా పతకానికి ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఎంపిక
By Eenadu1 min read at Eenadu
In brief
The central Home Ministry has selected Telangana Police Intelligence Head Constable Thota Sai Prasad for the prestigious Uttama Seva Medal to be awarded on Republic Day.
He is a 2000-batch officer who has served for 25 years and previously received the state police medal in 2023.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎల్లారెడ్డి: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ఉత్కృష్ట సేవా పతకానికి తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తోట సాయి ప్రసాద్ ఎంపికయ్యారు. వచ్చే రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఈ పతకాన్ని అందుకోనున్నారు. 2000 బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ గత 25 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో సేవలందిస్తున్నారు. పోలీసు శాఖలో ఆయన చూపిన అంకితభావం, అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవ పతకాన్ని ప్రకటించింది. తోట సాయిప్రసాద్ది ఎల్లారెడ్డి. ఈయన 2023లో రాష్ట్ర పోలీసు శాఖ సేవా పతకాన్ని కూడా అందుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)