Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
The National Dam Safety Authority (NDSA) told the High Court that the decision to lift water from the Kaleshwaram project for farmers is not its responsibility but lies with the Telangana state government.
Minister Uttam Kumar Reddy stated that lifting water is not possible as the NDSA has clearly indicated that opening the barrage gates would prevent the use of the pump houses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Uttam Kumar Reddy | కాళేశ్వరం నుండి నీళ్లు లిఫ్ట్ చేయకూడదని తాము చెప్పలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని ఎత్తిపంపాలా లేదా అనే నిర్ణయం తమ చేతిలో లేదని, దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని NDSA ఇప్పటికే పేర్కొంది. ఈ క్రమంలో నీళ్లు ఎత్తిపోయడం కుదరదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యారేజెస్ రిహాబిలిటేషన్ వాళ్లు చెబుతున్నట్టుగా నీళ్లు ఎత్తిపోయడం వీలుకాదని అన్నారు. మూడు బ్యారేజ్‌లు కూడా బ్యారేజ్ గేట్లు ఎత్తి పెట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) లఖిత పూర్వకంగా ఇచ్చింది. గేట్లు ఎత్తిపెట్టి పంప్‌హౌజ్‌లు వాడలేం. ఇది చాలా స్పష్టంగా చెబుతున్నామన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)