Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కాళేశ్వరం తప్పుడు నిర్ణయం.. కరువుకు కారణం బీఆర్ఎస్సే : ఉత్తమ్ కుమార్ రెడ్డి
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Telangana Irrigation Minister Uttam Kumar Reddy alleged that the previous BRS government's decisions regarding the Kaleshwaram and Pranahita projects caused the current drought in the state.
He criticized the BRS for spending public money on the Kaleshwaram project instead of completing the Pranahita project, and stated that IIT Mumbai is assisting in the restoration work of the Kaleshwaram project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత కరువు పరిస్థితులకు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్ణయాలు కూడా కారణమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తప్పుడు నిర్ణయమని, ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఐఐటీ ముంబై సహకారం తీసుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ప్రాజెక్టు బ్యారేజీలకు మరమ్మతులు, పునరుద్ధరణకు సంబంధించిన పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు సంబంధించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)