Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వాటిని అధిగమించి.. కెరీర్లో రాణించాలంటే..
By Eenadu4 min read at Eenadu
In brief
నిపుణులు కెరీర్లో వైఫల్యాలను సానుకూలంగా స్వీకరించి కొత్త పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.
ప్రణాళిక లేకపోవడం, ఇతరులతో పోల్చుకోవడం, ఆరోగ్య సమస్యలు మరియు లక్ష్యాల సాధనలో జాప్యం వంటివి కెరీర్ తిరోగమనానికి కారణమని వారు పేర్కొన్నారు.
వైఫల్యాలను అధిగమించి తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా కెరీర్ వృద్ధి సాధ్యమవుతుందని నిపుణులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వృత్తిఉద్యోగాల్లో మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం.. వాటిలో కొన్ని సఫలమవ్వచ్చు.. మరికొన్ని విఫలమవ్వచ్చు. అయితే కొంతమంది ఇలాంటి వైఫల్యాల గురించే ఆలోచిస్తూ ఇక తాము కెరీర్లో రాణించలేమనుకుంటారు....
వృత్తిఉద్యోగాల్లో మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం.. వాటిలో కొన్ని సఫలమవ్వచ్చు.. మరికొన్ని విఫలమవ్వచ్చు. అయితే కొంతమంది ఇలాంటి వైఫల్యాల గురించే ఆలోచిస్తూ ఇక తాము కెరీర్లో రాణించలేమనుకుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోతుంటారు. నిజానికి ఇలాంటి ప్రతికూల భావాలే కెరీర్ తిరోగమనానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే వైఫల్యాల్ని కూడా సానుకూలంగా స్వీకరించి.. వాటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోగలిగితే కెరీర్ను తిరిగి గాడిలో పెట్టుకోవచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)