Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విజయం... మూడడుగుల దూరంలో
By Eenadu3 min read at Eenadu
In brief
The article recounts the story of R.U.
Darby, who stopped mining for gold just three feet before a large deposit, but his buyer succeeded and became wealthy, teaching him the value of persistence.
It connects this anecdote to Napoleon Hill's philosophy, emphasizing strong desire and persistence, and features a note by Padmavati Bandopadhyay, the first female Air Marshal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కొలరాడోలోని ఒక పర్వత ప్రాంతంలో ఆర్యూ డర్బీ అనే వ్యక్తి తన బంధువుతో కలిసి బంగారు గనిలో తవ్వకాలు ప్రారంభించాడు. చాలా రోజులు కష్టపడగా కొద్దిగా బంగారం దొరికింది. దాంతో ఉత్సాహంగా తవ్వుతూ పోయారు కానీ ఆ తర్వాత ఎంత తవ్వినా ఫలితం లేకపోయింది. పైగా గట్టి రాళ్లు తగిలి యంత్రాలు మొరాయించాయి. ప్రయత్నించినా పని ముందుకు సాగకపోవడంతో డర్బీ బృందం చేతులెత్తేసింది. పాత ఇనుప సామగ్రి కొనే వ్యక్తికి తమ యంత్రాలన్నీ అమ్మేసి సొంత ఊరికి వెళ్లిపోయాడు డర్బీ. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ యంత్రాలన్నీ కొనుక్కున్న వ్యక్తికి ఈ గనుల గురించి ఏమీ తెలియదు. ఎందుకైనా మంచిది మిషన్లన్నీ ఉన్నాయి కదా అని ఒక మైనింగ్ ఇంజినీర్‌ను పిలిచి…
మనం ఏం సాధించాలన్నా దానికి బలమైన స్పష్టమైన సంకల్పం, నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఇవి రెండూ తోడైనప్పుడే విశ్వం అందుకు అనుకూలమైన మార్గాలను తెరుస్తుంది. విజయానికి, వైఫల్యానికి మధ్య దూరం చాలా తక్కువ ఉంటుందని చెప్పడానికి రచయిత నెపోలియన్ హిల్ చెప్పిన కథ ఇది. ఇలాంటి కథలతోనే కాకుండా ఆండ్రూ కార్నెగీ, హెన్రీ ఫోర్డ్, థామస్ ఎడిసన్ వంటి పలువురు విజేతల జీవితాలను పరిశోధించి సేకరించిన సమాచారంతో ఆయన ‘థింక్ అండ్ గ్రో రిచ్’ అనే పుస్తకం రాశారు. మనం ఏ రంగంలో రాణించాలన్నా, ఏ విషయంలో విజయం సాధించాలన్నా... ఆలోచనావిధానం ఎలా ఉండాలో ఈ పుస్తకం మార్గనిర్దేశం చేస్తుంది. బలమైన కోరిక, ఆత్మవిశ్వాసం, పట్టుదల…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)