Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వచ్చే నెల మొదటి వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు
By Eenadu1 min read at Eenadu
In brief
దిల్లీలో డిసెంబరు మొదటి వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఈనాడు నివేదించింది.
లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అలాగే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మరియు ఎన్నికల సంఘం పని తీరుపై విపక్షాలు గళమెత్తేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు మొదటి వారంలో మొదలయ్యే అవకాశాలున్నాయి. 33% మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడిన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం పొందడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం ఈసారి సమావేశాల్లో ప్రత్యేకత సంతరించుకోనుంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఎన్నికల సంఘం పని తీరుపై పార్లమెంటు వేదికగా గళమెత్తేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్న వేళ ఈ సమావేశాలు గరంగరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనతో ముఖాముఖి చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ రావాలంటూ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు సవాల్ విసురుతున్నారు. లోక్సభ నియోజకవర్గాల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)