Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Delimitation Bill: డీలిమిటేషన్పై త్వరలో పార్లమెంటు ప్రత్యేక భేటీ
By Eenadu2 min read at Eenadu
In brief
The central government is planning a special session of Parliament to pass the delimitation bill, which is tied to implementing women's reservation in Parliament and state assemblies.
The government aims to increase the total Lok Sabha seats to 850 and is seeking support from various parties, including the DMK and NCP, to secure the required two-thirds majority.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బిల్లు ఈసారి గట్టెక్కుతుందని ప్రభుత్వ ధీమా
దిల్లీ: మహిళా రిజర్వేషన్లతో ముడిపడి.. లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణకు ఉద్దేశించిన (డీలిమిటేషన్) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. రెండ్రోజుల నోటీసుతో ఇలాంటి సమావేశ ఏర్పాటుకు వీలుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా ఉంచిన విషయం తెలిసిందే. లోక్సభలో మూడు ఖాళీలు ఉండటంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 540. బిల్లు ఆమోదం పొందడానికి మూడింట రెండొంతుల మందికి పైగా.. అంటే 361 (360+1) మంది మద్దతు కావాలి. కచ్చితమైన తేదీలు, సమావేశ వ్యవధిని వెల్లడించకపోయినా.. బిల్లు గట్టెక్కడానికి అవసరమైన ఆధిక్యం కంటే 15-18 ఓట్లు ఎక్కువగానే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)