Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
204 రన్స్‌లో 196 రన్స్ బౌండరీలేంట్రా ! అదీ ఇదీ అని లేదు.. అన్ని రికార్డులు బద్దలు !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
నవంబర్ 24న ఖతార్‌లోని దోహాలో జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా, ఇండియా-ఏ జట్టు 53 బంతుల్లో వైభవ్ చేసిన 204 పరుగులతో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
క్రికెట్ స్టేడియంలో సిక్సుల వర్షం కురిసింది. ఒక్కడే 28 సిక్సులు కొట్టడం చూసి మ్యాచ్ చూడటానికి వెళ్లిన క్రికెట్ అభిమానులకు కేకలేసి గొంతు పోయింది. వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా అభిమానులు ముద్దుగా పిలుచుకునే బుడ్డోడు తన బ్యాటింగ్‌తో వరల్డ్ క్రికెట్ మొత్తం మన గురించి మాట్లాడేలా చేశాడు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 28 సిక్సర్లు బాది లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 15 ఏళ్ల వయసులోనే ఇలాంటి అసాధారణ ఇన్నింగ్స్ ఆడటం చూసి క్రికెట్ అభిమానులు నివ్వెరపోయారు.
నవంబర్ 24న ఖతార్‌లోని దోహాలో జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ వండర్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా 144 బంతుల్లో 130 పరుగులతో అద్భుతంగా రాణించాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)