Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Residents of Nandin Nagar colony in Makthal municipality protested on the Makthal-Karni road due to a lack of drinking water for several days.
Protesters, including women, stated that they had not received proper water for two months, forcing them to buy Rs.
20 filter water cans for both drinking and cooking, and criticized local leaders for ignoring their requests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Vakiti Srihari | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఓ వైపు సాగునీరందక రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మరోవైపు తాగు నీటి కోసం కూడా ఇబ్బందులు తప్పడం లేదు. తాగు నీరు అందక పలు ప్రాంతాల్లో జనాలు అల్లాడిపోతున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కూడా తాగు నీటి కష్టాలను పట్టించుకునే నాథుడు లేడంటే పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు జిల్లాల్లో తాగు నీటి నిరసనలు కొనసాగుతుండగా.. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏరియాలో ప్రజలు గుక్కెడె తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో కొద్ది రోజులుగా తాగునీళ్లు రావడం లేదంటూ జనాలు ఆందోళన బాట పట్టారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)