Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Due to the El Niño effect, a lack of rainfall, and power cuts, farmers across the state are facing severe distress, spending heavily on generators and water tankers to save their paddy crops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Drinking Water | ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక.. మరోవైపు సాగునీరు లేక, కరెంట్ కోతలతో అన్నదాతలు రాష్ట్రవ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే వరి పంటను కాపాడుకునేందుకు జనరేటర్లకు భారీ మొత్తంలో ఖర్చు పెడుతూ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లను పారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ పాలనలో తాగునీటికి కూడా తప్పడం లేదు. సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తాగు నీటి కోసం పట్టణంలోని ఓ కాలనీలోకి వాటర్ ట్యాంకర్లను తీసుకొచ్చారు. తాగు నీరు పట్టుకునేందుకు మహిళలు, పురుషులు బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో క్యూలైన్లు కట్టడం వీడియోలో చూడొచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)




