Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vande Bharat: బ్రేకులు పనిచేయకుండానే.. వందే భారత్‌ను 463 కి.మీ. తరలించి
By Eenadu2 min read at Eenadu
In brief
An empty Vande Bharat train was moved for 463 km from Hatiya in Jharkhand to Jhansi in Uttar Pradesh without a functioning braking system.
The South Eastern Railway zone ordered an inquiry after the incident was discovered, and preliminary findings indicated that the train's braking systems were isolated from the goods engine.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: సరైన బ్రేకింగ్ వ్యవస్థ లేకుండానే ఓ ఖాళీ వందే భారత్ (Vande Bharat) రైలును ఏకంగా 463 కిలోమీటర్ల మేర తరలించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనను సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ . తగినంత బ్రేక్ పవర్ లేకుండా రైలును నడపడం అనేది తీవ్రమైన భద్రతాపరమైన లోపమని.. ఇది ఇతర రైళ్లకు ముప్పుగా పరిణమించడంతోపాటు సిబ్బంది ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంది. అక్టోబరు 24నాటి ఈ ఘటనపై విచారణ జరపాలని రాంచీ డీఆర్ఎంను ఆదేశించింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఝార్ఖండ్‌లోని హతియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ వరకు ఓ ఖాళీ వందే భారత్ రైలును గూడ్స్ ఇంజిన్ సాయంతో తరలించాల్సి ఉంది. హతియా నుంచి బయల్దేరాక నిబంధనల ప్రకారం లోకోపైలట్ బ్రేక్ ఫీల్, బ్రేక్ పవర్ టెస్టు నిర్వహించారు. అది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించి.. రాంచీ స్టేషన్ చేరుకున్నాక అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ.. రైలును అలాగే వెళ్లనిచ్చేందుకు వారు అనుమతించారు. ఆ తర్వాత మురి స్టేషన్ నుంచి రైలును నడిపిన మరో లోకోపైలట్ కూడా బ్రేకింగ్ పనితీరు సరిగా లేదని కంట్రోలర్లకు తెలియజేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)