Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వరల్డ్ చెస్ మహా సమరం షురూ.. ఒక్క గేమ్ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయంటే?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
2026 FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఈరోజు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో స్టార్ట్ అవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ డి.
గుకేశ్ తన టైటిల్ కాపాడుకోవడానికి ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవోఖిర్ సిందరోవ్‌తో తలపడబోతున్నాడు. మొత్తం ప్రైజ్ మనీ సుమారు రూ.
23.22 కోట్లు అని, ఒక్కో గేమ్ గెలిస్తే రూ. 1.85 కోట్లు ఇస్తారని FIDE రూల్స్ ప్రకారం తెలుస్తోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
World Chess Championship 2026: చెస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న 2026 FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఈరోజు (మంగళవారం, నవంబర్ 24) స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో స్టార్ట్ అవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్, మన భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ (D Gukesh) తన టైటిల్ కాపాడుకోవడానికి, ఉజ్బెకిస్థాన్ కుర్రాడు జవోఖిర్ సిందరోవ్ (Javokhir Sindarov) తో తలపడబోతున్నాడు. 14 గేమ్‌ల పాటు కొనసాగే ఈ బిగ్ ఫైట్‌లో ప్రైజ్ మనీ లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొత్తం ప్రైజ్ మనీ రూ.23.22 కోట్లు.. గెలిచినా, ఓడినా జాక్‌పాటే:
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)