Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వరి కొయ్యలు కాల్చొద్దు: ఏవో
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that a Crop Save program was organized in Theraatpally village, Gattuppal mandal, Nalgonda district, led by Mandal Agricultural Officer Revathi.
She advised farmers to stop burning paddy stubble to prevent soil degradation and respiratory diseases, and recommended soil testing, using appropriate fertilizers, and growing alternative crops during the Rabi season.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 21 days across 3 events →
గట్టుప్పల్: నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామంలో మండల వ్యవసాయశాఖాధికారి రేవతి ఆధ్వర్యంలో ‘క్రాప్ బచావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పొలాల్లో వరి కొయ్యలు కాల్చకుండా, వాటిని పొలంలోనే కలియదున్నాలని సూచించారు. కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గడంతో పాటు, వాయు కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రైతులంతా తప్పనిసరిగా భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలను సేకరించి పరీక్షించుకోవాలన్నారు. వాటి ఆధారంగానే ఎరువులను వినియోగించాలని సూచించారు. రబీ సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)