Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
By Eenadu||1 min read at Eenadu
In brief
District Agriculture Officer Dr.
Bhavanishankar urged farmers to focus on alternative crops due to El Niño and drought conditions.
The advisory was issued during a training program at the Rasta Kuntabai KVK, where officials and scientists discussed crop cultivation and pest management.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కురుపాం గ్రామీణం: ఎల్నినో ప్రభావం, కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి డా.భవానీశంకర్ అన్నారు. శనివారం రస్తాకుంటుబాయి కేవీకేలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందితో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పెసలు, మినుము, సజ్జలు, రాగులు, వేరుశనగ, మొక్కజొన్న, నూనెగింజల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కేవీకేలో ఏర్పాటు చేసిన డెమో యూనిట్లను సందర్శించారు. అనంతరం శాస్త్రవేత్తలు పంటల్లో తెగుళ్లు, పురుగుల యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త డా. కె. లక్ష్మణ్, సీతంపేట వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డా. జి.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)