Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Veenavanka | దీక్షా దివస్ సభకు తరలిన వీణవంక బీఆర్ఎస్ నాయకులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
వీణవంక మండలంలోని అల్గునూరులో నిర్వహించిన దీక్షా దివస్ సభకు వీణవంక మండలం నుండి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి ప్రకారం, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు ఉత్సహాంతో తరలివచ్చారని, ప్రతీ రోడ్డు గులాబీ మయంగా మారిందని ఆమె తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Veenavanka | వీణవంక, నవంబర్ 29 : అల్గునూరులో నిర్వహించిన దీక్షా దివస్ సభకు వీణవంక మండలం నుండి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలోని 26 గ్రామాలకు 31 బస్సులు ఏర్పాటు చేయగా మొత్తం 1500 మంది దీక్షా దివస్ సభకు తరలివెళ్లారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ గ్రామం నుండి దీక్షా దివస్ సభకు నాయకులు, కార్యకర్తలు ఉత్సహాంతో తరలివచ్చారని, ప్రతీ రోడ్డు గులాబీ మయంగా మారిందని, బస్‌లతో పాటు కార్లు, తదితర వాహనాలలో భారీ సంఖ్యలో తరలి వెళ్లినట్లు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి తెలిపారు.
తరలివెళ్లినవారిలో జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలకిషన్‌రావు, మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ లత-శ్రీనివాస్, సీనియర్ నాయకులు కామిడి శ్రీనివాస్‌రెడ్డి, గెల్లు మల్లయ్య, యాసిన్, దాసారపు కొమురయ్య, సర్పంచ్‌లు సరోజన- రాజేంద్రప్రసాద్, గజ్జెల మొగిలయ్య, గాజుల శంకర్, మండల కుమార్, రామిడి సంపత్‌రెడ్డి, బావు సంపత్, మ్యాడగోని తిరుపతి, ఉమ-శ్యామ్‌సుందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)