Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెల్త్ టాక్స్ ఎఫెక్ట్: కాలిఫోర్నియాలోనే ఉండేలా మార్క్ జూకర్‌బర్గ్‌తో మెటా క్రేజీ డీల్!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Meta CEO Mark Zuckerberg was offered a deal to retain his voting control while remaining in California, as the state prepares for a potential wealth tax under Proposition 40.
Under the agreement, Meta will issue new non-voting Class C shares to Zuckerberg over the next 8 years, ensuring he can pay the estimated tax bill without selling his voting shares.
The move aims to prevent Zuckerberg from relocating to avoid the proposed 5% tax on billionaires.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టెక్ దిగ్గజం మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ కోసం ఓ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జూకర్బర్గ్ కాలిఫోర్నియాను వీడి వెళ్లకుండా ఉండేందుకు మెటా ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. అసలు ఈ డీల్ వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి...
కాలిఫోర్నియాలో రాబోయే రోజుల్లో 'ప్రొపోజిషన్ 40' అనే కొత్త ప్రతిపాదన ఓటింగ్‌కు రానుంది. ఒకవేళ ఇది గెలిస్తే.. రాష్ట్రంలోని బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను పడుతుంది. సుమారు 240 బిలియన్ డాలర్ల నికర ఆస్తులున్న జుకర్‌బర్గ్ దీనివల్ల వేల కోట్ల రూపాయలు పన్ను కట్టాల్సి వస్తుంది. ఒకవేళ తాను కాలిఫోర్నియాలో ఉంటే తన ఓటింగ్ షేర్లు అమ్మాల్సి వస్తుందని.. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నానని జూకర్బర్గ్ మెటా బోర్డును హెచ్చరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)