Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వెండి మరింత కిందకు
By Eenadu1 min read at Eenadu
In brief
బంగారం మరియు వెండి కాంట్రాక్టుల ధరల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. బంగారం ధర మరింత పడిపోతే రూ.
1,33,356 వద్ద మద్దతు లభించవచ్చని పేర్కొంది. అలాగే వెండి డిసెంబర్ కాంట్రాక్టు రూ.
1,89,399 కంటే దిగువన ట్రేడయితే రూ. 1,71,399 వరకు దిద్దుబాటు కావచ్చని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పసిడి కాంట్రాక్టు ఇప్పటికే మోతాదుకు మించి అమ్మకాల ఒత్తిడికి లోనైనా (ఓవర్‌సోల్డ్).. మరికొంత దిద్దుబాటుకు ఆస్కారం ఉంది. అయితే కొత్తగా షార్ట్ సెల్ పొజిషన్లను జతచేసుకోవడానికి బదులు.. ధర తగ్గినప్పుడల్లా లాంగ్ పొజిషన్ల వైపు మొగ్గు చూపడం మంచి వ్యూహం అవుతుంది. పసిడి కాంట్రాక్టు మరింత కిందకు వస్తే రూ.1,33,356 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.1,30,008; రూ.1,24,486 వరకు దిగిరావచ్చు.
వెండి డిసెంబరు కాంట్రాక్టు రూ.1,89,399 కంటే దిగువన ట్రేడయితే రూ.1,71,399 వరకు దిద్దుబాటు కావచ్చు.. ఈ మద్దతునూ కోల్పోతే, రూ.1,57,340 వరకు పడిపోవచ్చు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)