Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vemulawada | వేములవాడలో పగలే వెన్నెల.. పట్టణంలో పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
According to the article, hundreds of decorative lights installed for the Saddula Bathukamma festival in Vemulawada remain lit continuously for two days after the festival ended, allegedly due to negligence by the municipality and its contractor, leading to accusations of electricity wastage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Vemulawada | వేములవాడ, అక్టోబర్ 23 : సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పండగ రెండు రోజుల క్రితమే ముగిసిన వీధుల్లో మాత్రం నిరంతరం విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా వీధులలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మహాలక్ష్మి వీధిలోని జమ్మి చెట్టు వరకు స్వామివారి సేవ వెళ్లడంతోపాటు పట్టణవాసులందరూ జమ్మి చెట్టు వరకు వెళ్లి ప్రత్యేక పూజలు పాల్గొనే అవకాశం ఉంటుంది. గాంధీనగర్ మహాలక్ష్మి వీధి వరకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
పండగ మంగళవారం నాటికి ముగియగా శుక్రవారం నాటికి కూడా వీధి దీపాల విద్యుత్తును నియంత్రించడంలో చేస్తున్నారు. ఇది ఇంతవరకు బాగానే ఉన్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విద్యుత్ దుర్వినియోగమవుతోంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లో నియంత్రణ ఉండగా వేములవాడ మున్సిపాలిటీలో మాత్రం పండగ పేరుతో ఏర్పాటు చేసిన వందలాది విద్యుత్ దీపాలు వెలుగుతూ విచ్చలవిడిగా విద్యుత్ ను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)