Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
By Eenadu1 min read at Eenadu
In brief
చిలుకూరు లోని గ్లోబస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండీ ఉమర్ మాట్లాడుతూ చట్టాలు, న్యాయ సేవల ప్రాధాన్యం, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.
కోదాడ గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డి, కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నరసింహారావు, న్యాయ సలహా కేంద్రం సభ్యులు నాగుల్ పాషా, ఉయ్యాల నర్సయ్య, పాఠశాల కరస్పాండెంట్ సత్యనారాయణ, చిలుకూరు న్యాయవాది ఖన్నంసాహెబ్, ఏఎస్సై కె.పోతులూరాచారి, న్యాయ సేవా అధికారిక సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చిలుకూరు : విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగిఉండాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండీ ఉమర్ అన్నారు. మండల కేంద్రం శివారులోని గ్లోబస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయవిజ్ఞాన అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలు, న్యాయ సేవల ప్రాధాన్యం, విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. కోదాడ గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డి, కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నరసింహారావు, న్యాయ సలహా కేంద్రం సభ్యులు నాగుల్ పాషా, ఉయ్యాల నర్సయ్య, పాఠశాల కరస్పాండెంట్ సత్యనారాయణ, చిలుకూరు న్యాయవాది ఖన్నంసాహెబ్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)