Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి
By Eenadu1 min read at Eenadu
In brief
మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ నిధులు రూ.
40 లక్షలతో రెండు గదులు, జిల్లా కలెక్టర్ నిధులు రూ. 35 లక్షలతో మరో రెండు గదులు నిర్మించినట్లు ఆయన తెలిపారు.
పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మెట్పల్లి: విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా రాజ్యసభ ఎంపీ నిధులు రూ. 40 లక్షలతో రెండు అదనపు గదులు, జిల్లా కలెక్టర్ నిధులు రూ.35 లక్షలతో నిర్మించిన మరో రెండు గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని చెప్పారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ లింబాద్రి, డీఈవో రాము, ఎంఈవో కనకతార, ప్రధానోపాధ్యాయుడు రామానుజం, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)