Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vijay: ‘లైబ్రరీ’ వివాదంలో విజయ్..
By Eenadu2 min read at Eenadu
In brief
The Tamil Nadu government, led by CM Vijay, is facing allegations of procurement irregularities in the books purchased for the newly inaugurated 'Periyar Arivulagam' library in Coimbatore.
Author Perumal Murugan claimed that 1800 books were bought at inflated prices from unknown publishers, some possibly AI-generated, prompting demands for an independent investigation from leaders like Annamalai.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Periyar library books | ఇంటర్నెట్డెస్క్: తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వం మరోకొత్త వివాదంలో చిక్కుకుంది. గత నెల భారీ హంగులతో ప్రారంభించిన ‘‘పెరియార్ అరివులగం’(Periyar Arivulagam) లైబ్రరీకి పుస్తకాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు చేయాలని అన్నామలై సహా పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..?
తమిళనాడులో కోయంబత్తూర్లో ఏడు ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏడు అంతస్తుల్లో ఒక లైబ్రరీని నిర్మించారు. దాని నిర్మాణం డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించగా.. ఇటీవల పూర్తయింది. అక్టోబర్ 16న సీఎం విజయ్ (CM Vijay) ఘనంగా ప్రారంభించారు. ద్రవిడ రాజకీయాల రూపకర్త పెరియార్ జ్ఞాపకార్థం ‘పెరియార్ అరివులగం’ (Periyar Arivulagam) అని పేరు పెట్టారు. ఇందులో లక్షకు పైగా పుస్తకాలతో పాటు ఒక డిజిటల్ లైబ్రరీ సదుపాయం కూడా ఉంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)