Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
విజయసాయి రెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి - Visalaandhra
By Shanthi||1 min read at Visalaandhra
In brief
YSR Sharmila visited former MP Vijayasai Reddy at his residence to personally hand over a wedding invitation for her daughter Anjali, accompanied by her family.
The meeting generated political interest in Andhra Pradesh due to the backgrounds of both individuals, as Vijayasai Reddy has recently been critical of Jagan Mohan Reddy and announced plans for a new party.
Vijayasai Reddy later posted about the wedding invitation on X, confirming the details.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో వైసీపీలో కీలక నేతలుగా పని చేసి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు భేటీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.బుధవారం విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్లిన షర్మిల, తన కుమార్తె అంజలి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. కుటుంబసమేతంగా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగింది. షర్మిల ఉద్దేశం వివాహ ఆహ్వానం అందజేయడం అయినప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ…
కాగా, షర్మిల అందించిన వెడ్డింగ్ ఇన్విటేషన్పై విజయసాయి ఎక్స్ వేదికగా స్పందించారు. “డాక్టర్ వైయస్సార్‌గారి మనుమరాలు, శ్రీమతి షర్మిలమ్మ కుమార్తె అయిన “చిరంజీవి అంజిలి” “Wedding Invitation” ఇచ్చి కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా శ్రీమతి షర్మిలమ్మ ఈరోజు ఆహ్వానించారు” అని విజయసాయి పేర్కొన్నారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)