Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వినూత్నంగా పుస్తక ప్రదర్శన
By Eenadu2 min read at Eenadu
In brief
విశాఖపట్నంలోని హవామహల్ మరియు ఆర్కేబీసీలలో పుస్తక ప్రదర్శన మరియు బొమ్మల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిబజారు పేరిట ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి.
సందర్శకుల కోసం చిన్నారులకు తరగతులు నిర్వహించారు మరియు తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని ఎడ్లబండిపై అవగాహన కల్పించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విశాఖ: నగరంలోని హవామహల్లో ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. పుస్తకాలకు దగ్గరయ్యేలా చిన్నారులకు తరగతులు నిర్వహించారు. పాత నవలల పుస్తకాలతో పేజీలు కన్పిస్తున్నట్టు వినూత్నంగా ప్రదర్శన ఏర్పాటుచేశారు. వీటితో పాటు స్టీలు గ్లాసులపై నీతి వాక్యాలు రాసి అమ్మకానికి పెట్టారు. ‘కేవలం పుస్తకాలు చదవాలని మాత్రమే కోరుకోవడం లేదు. వాటి ప్రపంచంలో జీవించాలని కోరుకుంటున్నాను’ ‘ఎవరైనా నాకోసం వెతికితే, నేను పుస్తకం చదువుతూ ఉంటాను. నాకోసం వెతకవద్దు’వంటి ఆసక్తికర వ్యాఖ్యలతో ఆంగ్లంలో గ్లాసులపై ముద్రించి ప్రదర్శనలో ఉంచారు. వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ కార్యక్రమంలో ఇలాంటి ఆసక్తికర విషయాలు…
విశాఖ: శిల్పి చేతిలో ఉలిపడితే కళాసంపదకు కొదవ ఉండదు. కవి చేతిలో కలం పడితే సాహిత్యానికి అడ్డే ఉండదు అన్నట్టు ఉన్నాయి ఇక్కడ చిత్రాలను చూస్తుంటే. విశాఖపట్నం ఆర్కేబీచ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిబజారు పేరిట ఏర్పాటుచేసిన ప్రదర్శనలో వినూత్నమైన బొమ్మలు తారసపడ్డాయి. జైపూర్కు చెందిన కళాకారులు చెక్కిన బొమ్మలే ఇవన్నీ. చిన్నపాటి పండ్లు ఆకారాల్లో ముందు చెక్కి అందులో చిన్న కదిలే కీటకాలను అమర్చారు. లోపల కీటకాలు ఉంటే బయటకు పండ్లు కన్పించే విధంగానే వీటిని రూపొందించారు. ఆ పండును రెండు ముక్కలుగా విడదీసి చూస్తే ప్రాణం ఉన్న జీవుల్లా కదులుతూ కన్పిస్తాయి. ఈ కదిలే జీవుల బొమ్మలు చూపరులను ఇట్టే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)