Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vitamin B12 | జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో కొత్త ఆశలు.. విటమిన్ బి12 చేస్తున్న అద్భుతాలు..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
పరిశోధకులు వెర్హైజ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధికి సంబంధించిన జన్యు మార్పులు కలిగిన సి. ఎలిగన్స్ పురుగులపై విటమిన్ బి12 ప్రభావాన్ని పరిశీలించారు.
ఈ ప్రయోగంలో విటమిన్ బి12 ఇవ్వడం వల్ల పురుగుల్లో ఎదుగుదల సమస్యలు చాలావరకు సరిదిద్దబడ్డాయని వారు గుర్తించారు.
ఈ ఫలితాలు మనుషుల్లో వర్తిస్తాయో లేదో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Vitamin B12 | విటమిన్ బి12 అరుదైన జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వెర్హైజ్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధికి సంబంధించిన జన్యు మార్పులు కలిగిన చిన్న పురుగుల్లో అభివృద్ధి సమస్యలను విటమిన్ బి12 గణనీయంగా తగ్గించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వ్యాధి ఉన్నవారిలో ఎదుగుదల ఆలస్యం కావడం, శారీరక పెరుగుదల సరిగా లేకపోవడం, ఎత్తు తక్కువగా ఉండడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో అరుదైన జన్యు వ్యాధులకు కొత్త చికిత్సా మార్గాలను కనుగొనేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో కణాల్లో జరిగే ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్ అనే ప్రక్రియపై దృష్టి పెట్టారు.…
పరిశోధకులు సి. ఎలిగన్స్ అనే సూక్ష్మ పురుగులపై ప్రయోగాలు చేశారు. ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్లో ముఖ్య పాత్ర పోషించే జన్యువులో మార్పు ఉన్న పురుగులు సాధారణం కంటే నెమ్మదిగా పెరుగుతూ, పరిమాణంలో చిన్నవిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యలకు కారణాలను పరిశీలించగా, విటమిన్ బి12పై ఆధారపడే కొన్ని జీవక్రియ ప్రక్రియల్లో మార్పులు జరిగినట్లు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, కణాల సాధారణ పనితీరుకు ఈ ప్రక్రియలు అవసరం. దీంతో పెరుగులకు అదనంగా విటమిన్ బి12 అందించి పరీక్షించారు. ఆశ్చర్యకరంగా, దెబ్బతిన్న జీవక్రియ ప్రక్రియలు సాధారణ స్థితికి చేరుకోవడంతోపాటు, జన్యు మార్పు కారణంగా ఏర్పడిన ఎదుగుదల సమస్యలు కూడా చాలావరకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)