Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
యాదాద్రి లక్ష్మీ నరసింహుడికి రెండు కొత్త సేవలు.. తోమాల సేవ, తులాభార సేవ పునరుద్దరణ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Executive Officer of the Yadadri Lakshmi Narasimha Swamy temple, Bhawani Shankar, stated that the halted Tulabharam and Tomala Seva have been restored for devotees.
The Tomala Seva is available for Rs.
1250, and the Tulabharam Seva was restarted to allow devotees to fulfill their vows.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తులాభారం,తోమాల సేవను పునరుద్ధరించినట్టు ఈఓ భవాని శంకర్,ఆలయ అర్చకులు తెలిపారు. గత సంవత్సరం( 2025) డిసెంబర్ లో ఈసేవలు ప్రారంభమైన కొన్ని రోజులకే నిలిచిపోయాయి. నిలిచిపోయిన తులాభారం, తోమాల సేవలను పునప్రారంభించిన ఆలయ అధికారులు, అర్చకులు భక్తులకు అందుబాటులో తెచ్చారు.
తోమాల సేవకు రూ. 1250 టికెట్ తో దంపతులు పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఈ టికెట్ తీసుకున్న భక్తులకు గర్భాలయ ప్రవేశంతో పాటు,స్వామి వారి శాలువా ,కునుమ పాటు అభిషేకం లడ్డు అందజేస్తారు. తోమాల సేవ ప్రతి రోజు ఉదయం నిత్యా సహస్రనామార్చన అనంతరం అరగంట పాటు గర్భాలయంలో నిర్వహిస్తారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)